Article by ఆ.సౌమ్య

Authors bio is coming up shortly.
ఆ.సౌమ్య tagged this post with: , Read 29 articles by ఆ.సౌమ్య

8 Responses to నాకు నచ్చిన మూడు తమిళ సినిమాలు!

  1. ‘కో’ గురించి ,చేరన్ సినిమా గురించి కూడా విన్నానండీ. దొరికితే చూస్తాను.

  2. xyz says:

    మీకు మూడే నచ్చాయా ? నాకు తమిళ్ సినిమాలు తప్ప ఏ సినిమాలూ నచ్చవు.

    • @ xyz
      హహహ మూడు మాత్రమే అని కాదు. ఇవి ఈ మధ్య చూసిన మూడు సినిమాలన్నమాట.
      ఈ మధ్య వచ్చిన తమిళ సినిమాలన్నీ బావుంటున్నాయిలెండి.

  3. rajkumar says:

    మొదటి రెండు సినిమాలూ చూడలేదు అండీ… ఫస్ట్ సినిమా మాత్రం‌ చూసెయ్యాలనిపిస్తుందీ.. తెలుగు లోకి డబ్ చేస్తే బావుండేదీ.. ;)

    ఇక రంగం సినిమా గుర్రించి చెప్పాలంటే… మీ పోస్ట్ కన్నా పెద్దద్దవ్వుద్ది నా కమెంట్.. సినిమ రచ్చ రచ్చ… ;)

    మూడు సినిమాల గుర్రించి వివరం గా బాగా రాశారు.. ;)

  4. కొ (రంగం) తప్ప మిగిలిన రెండు సినిమాలు చూడలేదు.. థ్రిల్లర్స్ ఇష్టం కనుక యుద్దంసేయ్ ప్రయత్నించాలి.. తెలుగులోకి డబ్బింగ్ / రీమేక్ కాకపోతుందా అని ఎదురు చూస్తున్నా :-)

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Subscribe without commenting

ఎన్నుకోబడ్డ వీడియోలు

Powered By Indic IME