జయం నుండి శ్రీఆంజనేయం వరకూ సున్నితమైనవి / లవర్ బోయ్ తరహా పాత్రలు ధరిస్తూ కొంతలో కొంత సక్సెస్ అవుతూ ఒక ఇమేజ్ సృష్టించుకున్న నితిన్ ఆపై చాలామంది కుర్రహీరోల్లానే ఒక మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ఫైట్లు గట్రాలతో మాస్ కథలతో తీసిన డజను చిత్రాలతో పరాజయాలనెదుర్కొని, నితిన్ సినిమా అంటేనే ప్రేక్షకులు ఆమడదూరం పారిపోయేలా చేసుకున్నాడు. ఆతర్వాత మెల్లగా కళ్ళుతెరచి తిరిగి తనకు అచ్చొచ్చిన లవర్ బోయ్ రోల్ లో స్క్రీన్ ప్లేని నమ్ముకుని [...]
Full Story »About వేణూశ్రీకాంత్
Website: http://venusrikanth.blogspot.com
వేణూశ్రీకాంత్ has written 14 articles so far, you can find them below.
Business Man నాకెందుకు నచ్చిందంటే..
This movie is strictly “A” Certificate movie and not for under 18. దూకుడు లాంటి కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తర్వాత మహేష్ నుండి అలాంటి సినిమానే ఆశిస్తూ పిల్లలు పెద్దలు ఉత్సాహంగా చూసేద్దామని ఎదురు చూస్తున్న టైంలో మహేష్ ఇలాంటి సినిమాను ఎన్నుకోవడం కొంచెం అభ్యంతరకరమైన విషయమే. స్టార్ ఇమేజ్ వచ్చాక నటులకు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది చిత్రాల ఎంపిక విషయంలో ఎలాంటి సబ్జెక్ట్స్ చేస్తున్నాం అనే విషయంపై శ్రద్ద [...]
Full Story »అదరని పెను ధైర్యమే పంజా !!
తనకి చిన్న వయసులో సాయం చేసిన ఓ డాన్ ఋణం తీర్చుకోడానికి తన స్వభావానికి విరుద్ధంగా అతని దళపతిగా ఎదిగి తనకి ఇష్టం లేని పనులు చేస్తూ తన ఇరవైఏళ్ళ జీవితాన్ని పణంగా పెట్టిన ఓ వ్యక్తి అన్నేళ్ళుగా తను అన్వేషిస్తున్న ప్రేమను చవిచూసిన తర్వాత తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఎలా ప్రయత్నించాడో తెలియ జెప్పే కథే పంజా. పవన్ లవర్ బోయ్ గా చేసిన తమ్ముడు, ఖుషీ, జల్సా లాంటి సినిమాలను ఆశించి [...]
Full Story »చట్టానికి కళ్ళులేవు
అక్టోబర్ 30 1981 న విడుదలైన ఈ చిత్రం ప్రజలకు చేరువై ఇటీవల ముఫ్ఫై ఏళ్ళు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఈ పరిచయం. తెలుగు సినిమాలలో మనం సాధారణంగా గమనించే ఒక విషయం హీరో ఎప్పుడూ మంచి వాడై చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉండి విలన్ల ఆటకట్టిస్తుంటాడు. విలన్ అనేవాడు మాత్రమే ఈ చట్టాలని అతిక్రమించడంలోనూ నేరాలను చేయడంలోను పర్మిషన్ పొంది ఉంటాడు. హాలీఉడ్ సినిమాలలో దొంగతనం చేసిన వాడిని, చట్టాలని అతిక్రమించిన వాడ్ని కూడా ప్రధాన [...]
Full Story »పిల్లజమిందార్
కష్టపడకుండా వారసత్వంగా వచ్చే సిరిసంపదలు తెచ్చిపెట్టిన అహంకారం (AKA బలుపు) తల నిండుగా ఎక్కించుకుని భూమికి పాతిక అడుగుల ఎత్తులో తప్ప నడవని ఓ కుర్రాడు తన తాత గారి కండిషన్స్ వలన తప్పనిసరిఐ నేలమీద నడవడం అలవాటు చేసుకుని, జీవితాన్ని మానవతా విలువలని అర్ధం చేసుకుని తనలోని మంచి మనిషిని కప్పి ఉంచిన అహంకారపు పొరలను ఛేదించుకుని పూర్తిమంచివాడుగా మారడమే ’పిల్ల జమిందార్’ కథ. ఈ కథ తెలుగు తెరకు కొత్తకాకపోయినా కామెడీ సెంటిమెంట్ సమపాళ్ళలో [...]
Full Story »నీదూకుడూ.. సాటెవ్వడూ..
((ఈ సమీక్ష కేవలం నా అభిప్రాయం మాత్రమే… రివ్యూలు చదవకుండా ఏవిధమైన అంచనాలు లేకుండా ఈ సినిమాను థియేటర్ లో చూడడం ఉత్తమం)) హైదరాబాద్ లో ప్రజలకోసం పాటుపడే నిజాయితీగల రాజకీయ నాయకుడు శంకరనారాయణ(ప్రకాష్ రాజ్). తన కొడుకు అజయ్ కూడా తన జనాలను తనలాగే కాపాడుకుంటూ ప్రజలకోసం బ్రతికితే చాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయకపోయినా పర్వాలేదు అనుకుంటాడు. అజయ్(మహేష్) పదేళ్ళ వయసులో ఉండగా ఒక ఊరికి వెళ్తున్న శంకర్నారాయణ యాక్సిడెంట్ లో మరణిస్తాడు. తండ్రి [...]
Full Story »చిరంజీవి
చిరంజీవి (కొణిదెల శివశంకర వరప్రసాద్) దదాపు ముప్పై ఏళ్ళకు పైగా సినీ ప్రపంచాన్ని ఏలిన రారాజు. అప్పట్లో ఆన్లైన్ సర్వేలు లేవుకానీ ఉండుంటే అత్యధిక జనాభాను ప్రభావితం చేసిన(Most Influential) వ్యక్తిగా కనీసం రెండున్నర దశాబ్దాలపాటు వరుసగా ప్రతిఏడూ గెలుపొందేవాడు. ఇప్పటికీ ప్రతి తెలుగింటిలో కనీసం ఒకరన్నా అతని అభిమాని ఉంటాడనటం, చాలా తెలుగిళ్ళలో కుటుంబమంతా ఆరేళ్ళ చిన్నారి నుండి అరవై ఏళ్ళ బామ్మ వరకూ తన అభిమానులేననడం అతిశయోక్తి కాదేమో. అలాంటి చిరంజీవి గురించి ప్రేక్షకులలో [...]
Full Story »కందిరీగ
ఎంతకాలం అవే కథలు, అదే హీరోలు, అదే ఫార్ములా సినిమాలు చూడాలి తెలుగు సినిమాలు హాలీఉడ్ రేంజ్ కి ఎప్పుడు ఎదుగుతాయి ? సినిమా కథలో వైవిధ్యతని, సహజత్వాన్ని, లాజిక్ ను సరిగా ఎప్పుడు చుపిస్తాయి? అనేవి మీ ప్రశ్నలు ఐతే అటువంటి సినిమాలు మీరు తెలుగు దర్శక నిర్మాతల్నుండి ఆశిస్తుంటే ఈ రివ్యూ మీరు చదవకపోవడం ఈ సినిమా మీరు చూడకపోవడం మీకు మంచిది. ఏదో లాంగ్ వీకెండ్ వచ్చింది, తలనొప్పి తెచ్చుకోకుండా కాసేపు నవ్వుకుని [...]
Full Story »శంకరాభరణం
1979-80 లో వచ్చిన ఈ సినిమా తెలుగు చలనచిత్ర రంగంలో ఒక చరిత్ర సృష్టించింది. మంచి చిత్రం అంటే ఏమిటి అన్న ప్రశ్నకి జవాబుగా ఒక కొలమానంగా నిలిచింది. మంచి అభిరుచి ఉన్న నిర్మాత/లు (ఏడిద నాగేశ్వరరావు & ఆకాశం శ్రీరాములు-పూర్ణోదయ మూవీ క్రియేషన్స్) దొరికితే దర్శకుడు (కె.విశ్వనాధ్ ) ఏమి చెయ్యగలుగుతాడో ఎటువంటి కళాఖండాన్ని ప్రేక్షకులకి అందచేస్తాడో సూటిగా నిరూపించిన చిత్రం ఇది. ఈ చిత్రం ప్రభావంతో శాస్త్రీయ సంగీతం మీద మోజు పెరిగి తెలుగునాట [...]
Full Story »2011 ద్వితీయ త్రైమాసికంలో తెలుగు సినిమా-2
ఈ వ్యాసం మొదటి భాగం ఇక్కడ చదవండి సీమటపాకాయ్: తెలుగు హీరోల్లో మిస్టర్ డిపెండబుల్ గా పేరు తెచ్చేసుకున్న అల్లరి నరేష్ నమోదుచేసుకున్న మరో విజయం సీమటపాకాయ్. బడ్జెట్ ని అదుపులో పెట్టుకుని, ఎంటర్ టైన్మెంట్ దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తే నష్టాలు లేకుండా కొద్దిలాభాలతో బయటపడవచ్చు అని నిరూపించిన చిత్రం. సినిమా మొత్తాన్ని అల్లరి నరేష్ ఒంటిచేత్తో నడిపించేస్తాడు అతని అన్ని ఇతర చిత్రాలలాగానే లాజిక్ పక్కన పెట్టేసి చూడవలసిన చిత్రం. డబ్బున్నవాళ్లని అసహ్యించుకునే హీరోయిన్ [...]
Full Story »
తాజా వ్యాఖ్యలు