మాస్ ఇమేజ్ ఉన్న హీరోకు కమర్షియల్ మసాలా తగిలిస్తే ఎంత హిట్ అవుతుందో చాటి చెప్పిన చిత్రం సమర సింహా రెడ్డి.. ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం ఆ చిత్ర విశేషాల గురించో లేక విమర్శల గురించో చర్చిండం కాదు. ఆ చిత్రం వల్ల అందులోని నటుల సినీ గమనం మరియూ తెలుగు చిత్ర పరిశ్రమ గతిని ఎలా ప్రభావితం చేసిందో ఒక్కసారి విశ్లేషించే చిరు ప్రయత్నం ఈ వ్యాసం. పెద్దన్నయ్య(1997) తర్వాత హిట్ల కోసం డెస్పరేట్ [...]
Full Story »కిశోర్ కుమార్ జీవితాన్ని మలుపు తిప్పిన ఒక సీరియస్ పాట
కిశోర్ కుమార్ అంటే ఎక్కువగా గుర్తుకు వచ్చే పాటలు “జిందగీ ఎక్ సఫర్ హైన్ సుహానా..”, “జై జై శివ్ శంకర్..” అలాంటి ఎనర్జెటిక్ పాటలు పాడే అవకాశం రావడంవెనుకఒకసీరియస్ పాట ఉంది. ఆ ఆట గురించి తెలిపేదే ఈ “టర్నింగ్ పాయింట్”. కిశోర్ కుమార్ ను గాయకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన సినిమా “ఆరాధన” అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ “ఆరాధన” లో అవకాశం రాకుంటే ఈ రోజు మనం కిశోర్ కుమార్ అనే [...]
Full Story »సాంఘిక చిత్ర మణి దీపం అక్కినేని దేవదాసు!
కొన్ని పాత్రల పేర్లు చెబుతూనే కొందరు నటులు జ్ఞప్తికి రావడం, కొందరు నటుల గురించి అనుకుంటే కొన్ని పాత్రలు గుర్తుకురావడం తరచూ జరుగుతుంటుంది.. ఆ కోవలోకే వచ్చే కాంబినేషన్ “అక్కినేని – దేవదాసు” అక్కినేనిని సాంఘిక హీరో గా నిలబెట్టిన దేవదాసు గురించి కొన్ని విశేషాలు.. “దేవదాసు” ఇప్పటి వరకూ ఒకే కథ మీద 10 సినిమాలు వచ్చిన ఏకైక కథ దేవదాసు మాత్రమేనంటే అతిశయోక్తి కాదు. 1935 నుంచీ 2002 వరకూ వివిధ భాషలలో పదిసినిమాలు [...]
Full Story »
తాజా వ్యాఖ్యలు