దేవానంద్ ఉన్నారు

సల్మాన్ రష్డీ నుంచీ పూనం పాండే వరకూ, అమితాబ్ బచ్చన్ నుండీ సోనం కపూర్ వరకూ, అందరూ తమ సంతాప సందేశాలు తెలియచేస్తున్నారు, దేవానంద్ ఇక లేరని.. కానీ ఆయన ఉన్నారు.. అవును! ఎవర్ గ్రీన్  యంగ్ మాన్ అనే హోదాలో ఉన్నారు.. Happy go Lucky హీరోలున్న ప్రతి సినిమాలో ఉన్నారు.. కోట్లమంది అభిమానుల హృదయాలలో తిష్ఠ వేసుకుని మరీ ఉన్నారు.. 1946 లో మొదలు పెట్టిన సినీ ప్రస్థానం 65ఏళ్ళపాటూ సాగడం బాలివుడ్ చేసుకున్న [...]

Full Story »

నూటొక్క జిల్లాల అందగాడు ఇక లేడు

‘దేశం చాలా క్లిష్ట పరిస్థితి ఉంది’, ‘ ఫాదరీ ఫాదరీ ‘ , ‘ దేవుడో దేవుడా ‘  అనే డైలాగ్స్ ఒకప్పుడు ప్రేక్షకులు తెగ చెప్పుకునేవారంటే  నూతన్ ప్రసాద్  గారు ఆ డైలాగ్స్ చెప్పిన శైలి అటువంటిది.  విభిన్నమైన నటనతో  ప్రేక్షకుల మనసు దోచుకుని వారితో నూటొక్క జిల్లాల అందగాడుగా పిలిపించుకున్న  విలక్షణ నటుడు నూతన్ ప్రసాద్ ఈరోజు (30-03-2011) కన్నుమూశారు. అయన మరణం సినీ పరిశ్రమకు , ప్రేక్షకులకు తీరనిలోటు.  నూతన్ ప్రసాద్ గారి [...]

Full Story »

నవరసాల నటుడు లింగమూర్తి

ఆయన యోగివేమన ఈయన అభిరాముడు ఆయన త్యాగయ్య ఈయన జపేశం ఆయన నాగయ్య ఈయన లింగమూర్తి తెర మీద గురు శిష్య సంబంధం తెర వెనుక గాఢమైన స్నేహానుబంధం ‘తుకారామ్ ‘ తో 1937 లో చిత్రరంగ ప్రవెశం చేసిన ముదిగొండ లింగమూర్తి గారిది తెనాలి. రంగస్థలం తెలుగు చిత్రసీమకు అందించిన మరో ఆణిముత్యం ఆయన. వాహినీ వారి చిత్రాలు ‘ వందేమాతరం ‘ , ‘ సుమంగళి ‘, ‘ దేవత ‘ , ‘ యోగి వేమన ‘, ‘ పెద్దమనుష్యులు [...]

Full Story »

ఇ వీవీ గారు ఇక లేరు కాదు ఉన్నారు

చెవిలో పువ్వుతో మొదలైన హాస్య జల్లు కి నిన్నటితో తెరపడింది. ఆ జల్లు పే ఈవీవీ!! ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పంచ్ డయలాగ్ ట్రెండ్ కు ఆద్యుడు జంధ్యాల ఐనా ఆ తర్వాత ఆ ఒరవడి ఇంతకాలం సాగడానికి కారణం ఈవీవీ గారే..  అవసరానికి అనుగుణంగా అటు సిట్ కాం ను ఇటు డయాకాం ని తన సినిమాలలో చాలా బాగా వాడుకున్నారు.. ఇరవయేళ్ళ తన దర్శకత్వ పయనం లో మినిమం గ్యారంటీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు [...]

Full Story »

ఎన్నుకోబడ్డ వీడియోలు

Powered By Indic IME