ముందడుగు(1983)

సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు దర్శకత్వం కె.బాపయ్య. మల్టిస్టారర్ సినిమాలే తెలుగు పరిశ్రమలో కరువైన ఈ రోజుల్లో ఇద్దరు పెద్ద హీరోలతో వచ్చిన ఈ సినిమా గురించి తప్పకుండా చెప్పుకోవాలి. హీరోలకు ఇమేజ్ సమస్యలు అప్పట్లో లేవా అంటే బహుశా ఉన్నాయేమో అందుకనే నటీనటుల పేర్లు వేయకుండా “నటించిన నటీనటులందరికీ ధన్యవాదాలు” అని వేసి ఆ తర్వాత సాంకేతిక నిపుణుల పేర్లు వేస్తారు. కానీ ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కథ [...]

Full Story »

మరణ మృదంగం (1988)

కొన్ని కాంబినేషన్లలో సినిమా వస్తే సినిమా ఎలా ఉంటుందో అని ఒక ఉత్కంఠ ఇంకొన్ని కాంబినేషన్లలో సినిమా అంటే అది సూపర్ హిట్ అని ముందుగానే ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు.. అలాంటి కాంబినేషన్లో వచ్చిన సినిమానే మరణ మృదంగం. చిరంజీవి-యండమూరి-కోదండరామిరెడ్డి ల కాంబినేషన్ లో వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ సినిమా “మరణ మృదంగం” హీరోగా చిరంజీవి, హీరోయిన్లు రాధ, సుహాసిని.. ఇళయరాజ సంగీతం, యండమూరి కథ, కోదండరామిరెడ్డి దర్శకత్వం.. సినిమా హిట్ అవడానికి ఇంతకంటే మంచి [...]

Full Story »

బాపు కుంచె నుంచీ వచ్చిన దృశ్య కావ్యం, పెళ్ళి పుస్తకం

బాపు – రమణ ల కాంబినేషన్ లో వచ్చిన మరో ఆణిముత్యం “పెళ్ళి పుస్తకం”. “బుల్లెట్”, “జాకీ”, “కల్యాణ తాంబూలం” లాంటి సూపర్ ఫ్లాపు సినిమాల తర్వాత బాపు-రమణ ల నుంచీ వచ్చిన సూపర్ హిట్ సినిమా “పెళ్ళి పుస్తకం”. టూకీగా చెప్పాలంటే బాపూ రమణల మార్కు వందశాతం ఫ్యామిలీ సినిమా.. ఒక రెండుంపావు గంటపాటు ఎంచక్కా మన ఇంట్లోనో లేదా మన పక్కింట్లోనొ జరుగుతున్న కథ లాగా ఉంటుంది.. ఎక్కడ కూడా వెకిలి హాస్యాలు డబుల్ [...]

Full Story »

బుడ్డా హోగా తేరా బాప్

నేను సినిమా విడుదలైన మొదటి రోజే ఆ సినిమా చూసి దదాపు పదేళ్ళు పైనే అవుతుంది. అలాంటి నన్ను మొన్న అమిత్ సాబ్ తన కొత్త సినిమా ’బుడ్డా హోగా తేరా బాప్’ ఆడుతున్న థియేటర్ కు గేలమేసి లాగేశారు. ఆమధ్య కుర్రకారు అమెరికా కన్సొలేట్ ముందు పడిగాపులు పడినట్టు ఒకప్పుడు ఖుదాగవా రిలీజ్ ఐనపుడు శుక్రవారం రిలీజ్ కి సోమవారం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తారంటే ఆదివారం రాత్రి నుండో సోమవారం తెల్లవారు ఝామునో థియేటర్ [...]

Full Story »

నేను మెచ్చిన చిత్రం Into the Wild

  2007 లో వచ్చిన ఒక అద్బుతమైన చిత్రం గా చెప్పుకోవచ్చు. ప్రస్తుత సమాజంలో తాను ఇమడలేను అని నిర్ణయించుకుని ప్రజలకి దూరంగా ప్రకృతికి దగ్గరగా వెళ్ళిపోదామని ఇంట్లో వాళ్లకి సైతం  తెలీకుండా అలస్కా వైపు ఒంటరి ప్రయాణం సాగించిన Christopher jhonson Mc Candless అనే యువకుడి యదార్ధ జీవిత ఘటనలను అతని డైరీ ఆధారంతో నిర్మించిన చిత్రం Into the Wild. ఈ చిత్రం లో ప్రధాన పాత్ర పేరు క్రిస్  . క్రిస్ [...]

Full Story »
Page 1 of 212»

ఎన్నుకోబడ్డ వీడియోలు

Powered By Indic IME