ప్రేమాభిషేకం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లోనే 30కేంద్రాలలో వందరోజుల పండుగ జరుపుకున్న సినిమా.. 10 కేంద్రాలలో మూడువందల రోజులు ఆడిన సినిమా కడప లాంటి చిన్న సెంటర్ లో కూడా ఒక ఏడది పాటూ ఆడిన సినిమా(ఆ సినిమా తర్వాత కడపలో ఏడాదిపాటూ ఆడింది 2001 లొ “నువ్వే కావాలి”) అంత గొప్ప సినిమాను ప్రస్తుత నటులతో రీమేక్ చేస్తే నటీనటులుగా ఎవరు సూట్ అవుతారనే ఒక చిన్న ఆలోచనతో రాస్తున్నదే ఈవ్యాసం [...]
Full Story »
తాజా వ్యాఖ్యలు