చిన్నప్పుడెప్పుడో ఒక్కసారి చూసినా కొన్ని సినిమాలు నిన్ననే చూసామేమో అన్నట్లుగా బాగా గుర్తుండిపోతాయి. అలా నాకు గుర్తుండిపోయిన ఇష్టమైన సినిమాల్లో ఒకటి “అప్పు చేసి పప్పు కూడు“. 1958 లో విజయా పిక్చర్స్ ద్వారా విడుదలై ఘన విజయాన్ని చవిచూసిన సంపూర్ణ హాస్యభరిత చిత్రం. ఆర్భాటాలకోసం “అప్పు” చేయటం, దానిని ఎగొట్టి తప్పించుకోవటం ఎన్ని అనర్ధాలకు దారి తోస్తుందో “అప్పు చేసిన పెద్దలకు” మెత్తగా తెలియచెప్పి, వారిని మంచి దారికి మళ్ళించటం సూక్ష్మ కథాంశం. దీనిని [...]
Full Story »గుండమ్మ కథ
విజయా వారి ఆణిముత్యాలలో ” గుండమ్మకథ ” కూడా ఒకటి . ఇది కుటుంబ కథా చిత్రము . దీనిలో హాస్యపుపాళ్ళు కూడా ఎక్కువే ! అప్పటి అగ్రశ్రేణి నటీ నటులు ఇందులో వున్నారు . హీరోలుగా యన్.టి రామారావు , ఏ. నాగేశ్వరరావు , హీరోయిన్లుగా సావిత్రి , జమున నటించారు . గుండమ్మగా సూర్యకాంతం జీవించింది . అగ్రశ్రేణి నటులు వున్నప్పటికినీ సూర్యకాంతం పాత్ర పేరు మీద సినిమా పేరు పెట్టటము గొప్ప వైవిధ్యం! [...]
Full Story »“విజయ” సౌరభాలు : పాతాళ భైరవి
ఇటీవలే షష్ఠిపూర్తి జరుపుకున్న జానపదచిత్రం “పాతాళభైరవి” సినిమా మళ్ళీ చూద్దామనిపించి నిన్ననే.. బహుశా పాతికేళ్ళ తరువాతేమో చూశాను. “కహో నా ప్యార్ హై” సినిమా చూసి హృతిక్ రోషన్ పై అమ్మాయిలంతా ఫిదా అయిపోయినట్లుగా అప్పట్లో ఈ సినిమా చూసిన అమ్మాయిలు ఖచ్చితంగా ఎన్.టీ.ఆర్ పై ఫిదా అయిఉంటారు అనిపించింది. హృతిక్ రోషన్ ఎక్కడ? ఎం.టీ.ఆర్ ఎక్కడ? అనకండి. నేను వాళ్ళిద్దరిలోని ‘charisma’ గురించి చెప్తున్నాను. “తోటరాముడు” తల విదిలించినప్పుడల్లా వెనక్కు వెళ్ళే ఆ రింగుల రింగుల [...]
Full Story »
తాజా వ్యాఖ్యలు