రామోజీ రావు మీద ప్రమాణం చేసి.. అంతా నిజమే చెప్తాను.. అబద్దం చెప్పను. ముఖ్య గమనిక : ఇది మామూలు సినిమా కాదు.. మామూలు రివ్యూ అంతకన్నా కాదు.. అన్ని రివ్యూలు ఒకలా ఉండవ్.. పోయిన వారం ఇంటికెళ్ళినపుడు, చాలా కాలం అయ్యింది కదా టీవీ చూసి అని టీవీ ఆన్ చేసి “ఈటీవీ మీటీవీ ” అన్నారు కదా అని ఈటీవీ పెట్టాను.. ఏదో సినిమా క్లైమాక్స్ వస్తుంది. సడన్ గా ఆ సినిమా ఆగిపోయి.. [...]
Full Story »
తాజా వ్యాఖ్యలు