కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయలలూపు ఓ కూనలమ్మా.. బాపు సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన గీసిన బొమ్మలు, ఆయన చిత్రాలలో ఉట్టిపడే తెలుగుతనం.. ఆ తెలుగుతనానికి కారణం బాపూ బొమ్మలగా ముద్రపడ్డ ఆయన సినిమాల్లోని హీరోయిన్లు.. అందుకే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాలలోని హీరోయిన్లలో టాప్-10 ఎవరో చూద్దామని ఒక చిన్న ప్రయత్నం.. 1. ఆమని: చిత్రం: మిష్టర్ పెళ్ళాం. నా ఫేవరేట్ బాపూ చిత్రం. [...]
Full Story »నిన్న టీ.వీ లో ‘ఝుమ్మందినాదం’ చుసా తూ! ఇది ఒక సినిమా నా…చూడానికి సిగ్గులేకుండా ఒక ఆడ నిర్మాత….
‘ఝుమ్మందినాదం’ సినిమాకు రెండు దరిద్రామయిన ప్రత్యేకతలున్నాయి. సాధారణంగా ఎస్.ఎస్.రాజ్వౌళి, వి.వి.వినాయక్ లాంటి యాక్షన్ సినిమాల దర్శకులు సన్నివేశాలకు మరింత ఎమోషన్ తీసుకురావడానికి ఒకటికి మించిన కెమెరాలు వాడతారు. కానీ కె.రాఘవేంద్రరావు లాంటి సాఫ్ట్ డైరక్టర్ ఈ సినిమాకు కొంచెం ఎక్కువ కెమెరాలే వాడాల్సి వచ్చింది. కొత్త నటి తాప్సీ తొడల నిగారింపు, ఆమె ధరించిన చిన్ని దుస్తుల్లోంచి లోదుస్తుల అంచులు కనిపించడానికి ఓ కెమెరా, నడుం మెరుపులు, బొడ్డు లోతులు తరచు చూపించి, ప్రేక్షకులను తరింపచేయడానికి మరో [...]
Full Story »అయ్యా అభిమానులు, ఒకసారి ఇలా లుక్కేయండి..
తెలుగు స్టార్లకు ఇగోలు చాలా ఎక్కువని మనం ఎక్కువగా వార్తలు వింటూ ఉంటాం.. అలాంటివి నిజం కాబోలు అనుకుంటాం.. ఈ వీడియో ఒకసారి చూస్తే మన అనుమానాలన్నీ ఊహాగానాలే తప్ప మన స్టార్లు ఎంతబాగా కలిసిపోతారో తెలుస్తుంది.. ఈ వీడియో ఎక్కడ తీశారో తెలిదు కానీ అభిమానులందరూ తప్పక చూడాల్సిన వీడియో..
Full Story »ముందు పులి వెనుక సింహం, మధ్య పద్మనాభం
దేవత సినిమా నాటి ముచ్చట. ‘కన్నుల్లో మిసమిసలు..’ పాటను రామారావు, సావిత్రి గార్లతో సాతనూరు డ్యాం లో తీద్దామని ప్లాను చేశాం. నా అంబాసిడర్ కారులో రామారావుగారిని మద్రాస్ నుండీ సాతనూర్ తీసుకెళుతున్నాం. గోపీ డ్రైవ్ చేస్తున్నాడు, నేను ఫ్రంట్ సీటులో కూర్చున్నాను.. బ్యాక్ సీటులో రామారావు గారు పడుకున్నారు. చెంగల్పట్టు ప్రాంతానికి రాత్రి 9-30 సమయం లో చేరుకున్నాం. అంతలో ఇరవై అడుగుల దూరం లో రోడ్డు మీద పెద్ద పులి కనపడింది. పది అడుగుల [...]
Full Story »కిశోర్ కుమార్ ఖచ్చితత్వం
కిశోర్ కి పాటలు పాడడం ఎంత ఇష్టమైనా తనను ఎవరైనా ఎక్స్ ప్లాయిట్ చేద్దామని చూస్తే సహించేవాడు కాడు. సాటి కళాకారులతో మర్యాదగా ఉంటునే, నిర్మాతలు గానీ ప్రోగ్రాం నిర్వహకులు కానీ ఏమైనా మోసం చేయబోతే లొంగేవాడు కాదు. ఓకసారి ఢిల్లీలో ఓ ప్రోగ్రాం నిర్వహకులు అతని పేర టికెట్లు అమ్ముకున్నరు..ప్రొగ్రాం కు ఆహ్వానించి స్టేజి ఎక్కేముందు డబ్బు ఇస్తామన్నారు.కిశోర్ సరెనన్నాడు. తీరా ప్రొగ్రాం స్టార్ట్ అవ్వబోతుండగా డబ్బులు ఇంకా రాలేదన్నారు.. అక్కడికి వచ్చిన అంతమంది జనం [...]
Full Story »
తాజా వ్యాఖ్యలు