ఎంజిలినా జోలీ ప్రధాన పాత్ర లో నటించిన Changeling చిత్రం నాకు నచ్చిన , నేను మెచ్చిన హాలీవుడ్ చిత్రాలలో ఒకటి. 1928 లో జరిగిన యదార్ధ గాధ ఆధారంగా ఈచిత్రం నిర్మించారు. తొమ్మిదేళ్ళ తన కుమారుడితో జీవించే ఒంటరి మహిళ క్రిస్టిన్ కోలిన్స్ కధ ఇది. టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో పని చేసే క్రిస్టిన్ కోలిన్స్ తన ఆశలన్నీ తన కుమారుడు వాల్టర్ కోలిన్స్ పైనే పెట్టుకుని జీవిస్తుంది . అయితే ఒకరోజు ఆమె ఆఫీస్ [...]
Full Story »నేను మెచ్చిన చిత్రం – ది పర్సూట్ ఆఫ్ హాపినెస్
నటులు : Will Smith , Jaden Smith మరియు Thandie Newton డైరెక్టర్ : Gabriele Muccino రచయిత : Steve Conrad స్ఫూర్తి దాయకమయిన సినిమా . తెలుగు లో చెప్పాలంటే ఆనందాన్ని వెంటాడడం . ఆనందం కోసం పరుగులు పెట్టడం . ఇంకా కథ విషయానికొస్తే … 1981 శాన్ఫ్రాన్సిస్కో అనే నగరం లో క్రిస్ గార్డనర్ అనే ఒక సేల్స్ మాన్ ఒక కొత్త రకమయిన ఎక్స్ రే మెషిన్ మీద చాల డబ్బు పెట్టుబడిగా పెట్టి వాటిని [...]
Full Story »జీవితంలో తిరిగిరాని రెండుగంటలు: పేరనార్మల్ ఏక్టివిటీ -2
ఒక సూపర్ హిట్ అనబడే దిక్కుమాలిన భాగోతానికి సీక్వెల్ .. క్షమించాలి .. ప్రీక్వెల్ ఎలా ఉంటుందోనన్న సందేహం వస్తే మీరు చూడాల్సిన చిత్రం పేరనార్మల్ ఏక్టివిటీ -2. పేరనార్మల్ ఏక్టివిటీ చిత్ర కథా నేపధ్యంలో ఆ కథలోని సంఘటనలకి ముందు ఏమి జరిగిందనే వైవిధ్యభరితమైన నేపథ్యంలో తీసిన చిత్రం ఇది. మొదటి భాగం చూడకుండా దీనిని చూసిన చూసినవాళ్ళని ఆ దయ్యమే కాపాడాలేమో! కథలోకి వస్తే – డెనియల్, క్రిస్టీ ల ఇంట్లో ఒక దొంగతనం [...]
Full Story »
తాజా వ్యాఖ్యలు