చలనచిత్ర కళా తపస్వి

నిరంతర పరిశ్రమ, దీర్ఘకాల సంఘర్షణలతో ఉన్నత పీఠాన్నధిరోహించిన వారి కోవలోకి చేరిన మరో వ్యక్తి జి. వి. అయ్యర్. 1983 వ సంవత్సరానికి భారతదేశంలో నిర్మించిన ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకున్న “ ఆది శంకరాచార్య “ తో ఆయనకు ఈ గుర్తింపు వచ్చింది. చిత్రా పరిశ్రమకు అంకితమైన అయ్యర్ కీర్తికిరీటంలో ఈ గౌరవం మరో కలికి తురాయి. 67 సంవత్సరాల ( అప్పటికి ) వయసు కలిగిన అయ్యర్ తనకు కలిగిన జాతీయ గుర్తింపులో ప్రత్యేకత [...]

Full Story »

మాట్లాడే బొమ్మలకు ఎనభైఏళ్లు

1931 మార్చి 14 వ తేదీన. ఆరోజు బొంబాయిలోని మేజస్టిక్ సినిమాలో ‘ ఆలం ఆరా ‘ చిత్రం విడుదలయింది.
ఇంపీరియల్ ఫిలిం కంపెనీ నిర్మించిన ఈ చిత్రానికి శబ్ద గ్రహణం, కెమేరా, దర్శకత్వం అర్దేషిర్ ఇరానీ నిర్వహించారు. ఆయనే భారతీయ చలన చిత్రాలకు మాటలు నేర్పిన మాంత్రికుడు.
భారతీయ సినిమా మాటలు నేర్చి ఎనభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చిత్ర రంగ అభివృద్ధికి కృషి చేసిన, చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు.

Full Story »

ప్రేక్షకులే నిర్మాతలు

మంచి చిత్రాల వేదిక– ఐదవ భాగము ప్రజలు మసాలా చిత్రాలు మాత్రమే చూస్తున్నారు కనుక మేం అవే తీస్తున్నాం అని నిర్మాతలు, గత్యంతరం లేక చూస్తున్నాం గానీ మంచి చిత్రాలు వస్తే చూడమా ? అని ప్రేక్షకులు తరచూ వాదించుకోవడం మనందరికీ తెలుసు. అయితే పిల్లి మెడలో గంట కట్టేదేవరు ? అదిగో ఆ ప్రయత్నం చేసింది మాత్రం ఫిల్మ్ సొసైటిలే ! ‘ చుట్టూ వున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఒక చిరు దీపం [...]

Full Story »

ఆంధ్రప్రదేశ్ లో ఫిల్మ్ సొసైటీ ఉద్యమం

మంచి చిత్రాల వేదిక – నాల్గవ భాగము 1963 వ సంవత్సరంలో మన రాజధాని హైదరాబాద్ లో ‘ హైదరాబాద్ ఫిల్మ్ సొసైటి ’ పేరుతో తొలి సొసైటి ప్రారంభమైంది. దానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖామాత్యులు  పి. వి. జి. రాజు గారు అధ్యక్షులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో అధ్యాపకురాలిగా పని చేస్తున్న మిసెస్ జె. బర్టన్ కార్యదర్శిగా పని చేశారు. అయితే దానికి హైదరాబాద్ ప్రేక్షకులనుంచి అంతగా స్పందన రాకపోవడంతో మూత పడింది. మళ్ళీ 1965 [...]

Full Story »

ఫిలిం సొసైటీల ప్రేరణతో ‘ పథేర్ పాంచాలి ‘

మంచి చిత్రాల వేదిక – మూడవ భాగము ఆ చిత్రంలో పెద్దగా చెప్పుకోదగ్గ ఏ సంఘటనా జరుగదు. ఓ అమ్మాయి పక్కింట్లోంచి పూసలు దొంగిలిస్తుంది. ఓ అబ్బాయిని ఆ గ్రామంలో వున్న పాఠశాలలో చేరుస్తారు. ఓ వృద్ధ మహిళ మరణిస్తుంది. ఓ పెళ్లి జరుగుతుంది. ఉరుములతో కూడిన వర్షం వస్తుంది. వీటన్నిటిలో డ్రామాకి కావల్సిన సరంజామా ఏమైనా ఉందా ? లేదే ? వీటితో డ్రామాను పండించడం సాధ్యమా ? నేలబారు స్థాయిలో ఆలోచించే వారికి అది [...]

Full Story »

ఈ దశాబ్దం టాప్-10 చిత్రాలు

గత పదేళ్ళలో వచ్చిన తెలుగు సినిమాలలో  ఎన్నదగ్గవి ఏవి అని తరచి చూసే ఒక చిరు ప్రయత్నం. అరుంధతి: సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో జనాలను ఉర్రతలూగించిన సినిమా ఇది.. జేజమ్మగా అనూష్క అతికినట్టు సరిపోవడం, గ్రాఫిక్స్ ను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం ఈ సినిమాకు పెద్ద బోనస్ అయ్యాయి..  వాటితో పాటూ సోనూ సూద్ విలనిజం సినిమాను చాలా బాగా పండించింది.. అందుకే ఈ దశాబ్దం లో వచ్చిన ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయింది.. బొమ్మరిల్లు: కొత్త [...]

Full Story »

మంచి చిత్రాల వేదిక ( రెండవ భాగము )

1931 వ సంవత్సరంలో ఆర్థేషీర్ ఇరానీ పుణ్యమాని మన సినిమాలకు మాటలొచ్చాయి. అంతకుముందు కొద్ది సంవత్సరాలకు పూర్వమే హాలీవుడ్ లోనూ, ఇతర పాశ్చాత్య దేశాలలోనూ శబ్ద చిత్రాలు ప్రారంభమయ్యాయి. అసలు మూకీ చిత్రాల కాలం నుండి మనదేశంలో విదేశీ చిత్రాలకు, అందునా హాలీవుడ్ చిత్రాలకు గిరాకీ బాగా వుండేది. గిరాకీ పెరగడానికి భాషా సమస్య లేకపోవడం ఒక కారణం. అయితే సినిమాలకు మాటలోచ్చాక ప్రాంతీయ భాషల్లో చిత్రాల నిర్మాణం పెరిగినా కూడా ఆ హవా కొనసాగింది. అయితే [...]

Full Story »

మంచి చిత్రాల ‘ వేదిక ‘

విదేశీ చిత్రాలు మనదేశంలో విడుదల కావడం, ప్రజాదరణ పొందడం ఆది నుంచీ వుంది. సినిమాలు ప్రారంభమయిన తొలినాళ్లలోనే లూమియార్ బ్రదర్స్ బొంబాయిలో ప్రదర్శించిన తొలి చలన చిత్రాలు విదేశీయమైనవే కదా ! అయితే మాటలోచ్చాక విడుదలైన విదేశీ చిత్రాల్లో అధిక శాతం మసాలా చిత్రాలే ! హాలీవుడ్ తో బాటు అనేక ఇతర దేశాల్లో కూడా చలనచిత్ర రంగం చాలా అభివృద్ధి చెందింది. ఆ మాటకొస్తే వ్యాపార దృష్టితో హాలీవుడ్ చిత్రాలు తయారయితే ఇతర దేశాల చిత్రాలలో [...]

Full Story »

సహజనటి జయసుధ

హ్యాపీ బర్త్ డే జయసుధ.  సహజనటి జయసుధ జన్మదిన సందర్భంగా ప్రత్యేక వ్యాసం…. పన్నెండేళ్ల అమ్మాయి సుజాత  తన మేనత్తను చూడడానికి సినిమా షూటింగుకు వెళ్లేది. అక్కడి నటీనటులను కళ్లార్పకుండా చూస్తూ  తను కూడా సినిమాలో నటించాలని  అనుకుంది. కాని తండ్రి ఒప్పుకోలేదు. ఆ  అమ్మాయి ఆసక్తిని  గమనించిన మేనత్త ఆయనను ఒప్పించి తన చిత్రంలోనే అవకాశం ఇచ్చింది. అమాయకపు చూపులతో, మాటలకంటే కళ్లతోనే ఎక్కువ నటించేసింది సుజాత. అలా క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చిన ఆ అమ్మాయే [...]

Full Story »

నాగవల్లి ఆడియో రివ్యూ

‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘నాగవల్లి చంద్రముఖి ‘. ఈ చిత్ర ఆడియో నవంబర్ 16 న అత్యంత వైభవంగా ఆవిష్కరించబడింది. ఈ చిత్రానికి కన్నడ మాతృక అయిన ‘ఆప్తరక్షక’ చిత్రానికి సంగీతం సమకూర్చిన గురుకిరణ్ తెలుగులో కూడా సంగీతం అందించారు. అన్ని పాటలు చంద్రబోస్ రాశారు. ఈ సినిమాలో ఉన్న ఆరు పాటలు ఎలా ఉన్నాయో ఒక సారి పరిశీలిద్దాం. 1. కబడ్డీ… కబడ్డీ సిడి లో మొదటి పాట ” ఖేలో [...]

Full Story »
Page 1 of 212»

ఎన్నుకోబడ్డ వీడియోలు

Powered By Indic IME