పూరి జగన్నాథ్ దర్శకత్వం లో మరో సినిమా, నేను నా రాక్షసి. ఈ సినిమా లో రాణా, ఇలియాన లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్ లో విడుదలు చేయనున్నట్టు సమాచారం. సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది, జనవరీ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. ఈ సినిమాకి విశ్వ సంగీతాన్ని అందించనున్నారు.
Full Story »నాగవల్లి ఫస్ట్ లుక్
రమానాయుడూ స్టూడియోస్ లో వెంకటేష్ నటిస్తున్న చిత్రం నాగవల్లి లోగో ఆవిష్కరణ చేసారు. అక్కడికి వెంకటేష్, ప్రియమణి, విమలా రామన్, బెల్లంకొండ సురేష్, పరుచూరి బ్రదర్స్, చంద్రబోస్ మరియూ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా లో అనుష్కా, కమలీనీ ముఖర్జీ, రిచా గంగోపాధ్యాయ్, శ్రద్ధా దాస్, పూనం కౌర్ లు నటించనున్నారు. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించగా పీ.వాసు దర్షకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఈ నెల 16న విడుదలు కానుంది. ఇక సినిమా [...]
Full Story »మిరపకాయ్ ఫస్ట్ లుక్
హరీష్ శంకర్ దర్శకత్వం లో రివితేజ, రిచా గంగోపాధ్యాయ్ మరియు దీక్షా సేత్ నటిస్తున్న చిత్రం మిరపకాయ. యెల్లో ఫ్లవర్స్ పతాకం పై రమేష్ పుప్పల ఈ సినిమా ని నిర్మించ గా తమన్.ఎస్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఇంకా సెట్ల పైనే ఉంది. ఈ సినిమా అఫీషియల్ వాల్ పేపర్స్ ని విడుదల చేసారు, అవి మీకోసం:
Full Story »
తాజా వ్యాఖ్యలు