ఆరెంజ్ – ‘O’verview

ఆరెంజ్ కథ ఎవ్వరికీ ఇంకా పూర్తిగా తెలియకపోయినా, కొన్ని కీలకాంశాలు ఇండస్ట్రీ లో వినబడుతున్నాయి. కథ లో, రామ్ చరణ్ తన బాబాయ్ ప్రభూ దగ్గర ఆస్ట్రేలియా లో పెరుగుతాడు. గ్రాఫిట్టీ పెయింటింగ్ చరణ్ చేసే పని, అతని క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం. సినిమా అంతా హీరో, హీరోయిన్ మధ్య అపార్థాల తో నడుస్తుంది. కులాంతర వివాహాలు గురించి కూడా ఓ మెసేజ్ చూపిస్తున్నట్టు వినికిడి. సుపర్ స్టార్ కృష్ణ గారి కూతురు మంజు, [...]

Full Story »

ఆరెంజ్ ని తమిళ్ లో కూడా తీసారా?

మీరు ఆరెంజ్ పాటలు విన్నారా? “చిలిపిగ” అని ఓ పాట ఉంది, అదే పాట ని తమిల్ సినిమా “ఎంగెయుమ్ కాదల్” లో కూఢా వాఢారు. ఇవి వినండి: ఈ రెండు సినిమాలకి హారిస్ జయరాజే సంగీతం అందించడంతో, “కాపీ కొట్టాడు” అనే కామెంటు నుంచి బయట పడ్డాడు. కాకపోతే, ఎంగెయుమ్ కాదల్ ఫస్ట్  లుక్ మరియూ కొన్ని చిత్రాలు చూస్తే ఆరెంజ్ లో ఉన్న స్టైల్ కాస్త కనిపిస్తుంది. ఎలాగైతే ఆరెంజ్ పై చాలా ఎక్కువ అంచనాలు [...]

Full Story »

కత్రీనా హీరోయినా లేక ఐటం సాంగ్ కి మాత్రమే పరిమితమా?

బాలీవుడ్ లో ఇప్పుడు అతి పెద్ద చర్చ కత్రీనా కైఫ్ ఐటం గర్ల్ గా చేయటం. ఫరా ఖాన్ దర్శకత్వం లో వస్తున్న తీస్ మార్ ఖాన్ లో అక్షయ్ కుమార్, హీరొ. కత్రినా కైఫ్ కూడా నటిస్తుంది, కాకపోతే కత్రీనా కైఫ్ ఐటం సాంగ్ లో ఐటం గర్ల్ గా కనబడుతుంది అని దీపావళి రోజు ఫరా ఖాన్ అనౌన్స్ చేసి ట్రైలర్ రిలీజ్ చేసారు. కాకపోతే ట్రైలర్ లో మాత్రం కత్రీనా, పాటల్లోనే కాక [...]

Full Story »

ఎన్నుకోబడ్డ వీడియోలు

Powered By Indic IME